kntv
kntv

‘మహేంద్రగిరి వారాహి’కి U/A సర్టిఫికెట్

48 minutes ago

హీరో సుమంత్ నటించిన ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. సినిమాలో పలు సర్ప్రై జింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ పాత్ర బాగా పేలిం దనే టాక్ వినిపిస్తోంది. సుమంత్ కెరీర్‌లో ఇదొక మంచి సినిమా అవుతుందనే అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 11న విడుదల కానుంది.