kntv
kntv

పాకిస్థాన్‌పై భారత్‌ హాకీ జట్టు 19-0తో ఘన విజయం

39 minutes ago

మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీలో భార త్ అదరగొట్టింది. చైనాలోని మోకిలో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పాకిస్థాన్‌పై 19-0తో ఘన విజయం సాధించింది. పూజా మాలిక్ హ్యాట్రిక్‌తో మెరిశారు. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌కు చేరింది. సెప్టెంబర్ 12న కొరియా-మలేషియా విజేతతో భారత్ తలపడనుంది.