kntv
kntv

కొండాపురంలో మంచినీటి పైపులైన్ ప్రారంభం

43 minutes ago

కొండాపురంలో రాఘవేంద్ర స్వామి ఆశ్రమం వద్ద ఆంజనేయ స్వామి ఆలయం, శిలువ వద్దకు నూతన మంచినీటి పైప్ లైన్ ను మండల ఇంచార్జీ శివనారాయణ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు నాగేశ్వర్ రెడ్డి, RWS, CI, కూటమి నేతలు పాల్గొన్నారు.