kntv
kntv

కడపలో అగ్నిప్రమాదం..

1 hour ago

 కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌లోని ఆల్ట్-డెక్స్ సీసీ కెమికల్స్ సంస్థలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రూ.20 నుంచి 28 కోట్లు వరకు నష్టం వాటిల్లినట్లు సంస్థ యాజమాన్యం అంచనా వేసింది. అగ్నిమాపకశాఖ జిల్లా సహాయ అధికారి యోగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

Click here to Read More
Previous Article
విద్యార్థుల భోజనంపై దుష్ప్రచారం వద్దు ZPTC లతా రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment