kntv
kntv

విద్యార్థుల భోజనంపై దుష్ప్రచారం వద్దు ZPTC లతా రెడ్డి

1 hour ago

లింగాల మండలం పార్నపల్లి పాఠశాలలో భోజనం సరిపోలేదంటూ జరుగుతున్న ప్రచారంపై పులివెందుల ZPTC మారెడ్డి లతా రెడ్డి పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు స్మార్ట్ కిచెన్ పులివెందుల నియోజకవర్గంతో పాటు జిల్లాలో మొదలైన ఈ ప్రాజెక్ట్ ద్వారావిద్యార్థులకు అత్యంత నాణ్యమైన రుచికరమైన భోజనం అందుతోందని