kntv
kntv

సూర్య కొత్త సినిమాకు ‘సీన్’ టైటిల్.. దీపావళికి విడుదల

30 minutes ago

తమిళ స్టార్ హీరో సూర్య, మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘సీన్’ అనే టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. బుధ వారం టైటిల్ టీజర్ విడుదల చేశారు. సూర్య నిర్మిస్తున్న ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానుంది.