kntv
kntv

వానకొండ యోగ లక్ష్మీనరసింహ స్వామి మహిమ

1 day ago

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దేవునికొండ తండాలోని వానకొండకు ప్రత్యేకత ఉంది. ఏడాది పొడవునా ఏదో ఒక సమయంలో కొండపై వర్షం కురు స్తుండటంతో దీనికి ‘వానకొండ’ అనే పేరు వచ్చింది. ఇక్కడ యోగముద్రలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామిని భక్తులు దర్శించుకుంటారు. హోళీ తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తారు.