kntv
kntv

48 గంటల్లో హత్య కేసు చేదించిన పోలీసులు...

1 day ago

కంచికచర్ల : దొనబండ వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. సెప్టెంబర్‌ 8 తెల్లవారుజామున తప్పుడు నంబర్‌ ప్లేట్‌ కారులో వచ్చిన నిందితులు బంకులో పనిచేస్తున్న సయ్యద్‌ ఆరిఫ్‌ను మోసగించి రూ.6 వేల  తీసుకుని పరారయ్యారు.  వెంబడించిన ఆరిఫ్‌ను కారుతో 150 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.