kntv
kntv

భూ సమస్యల పరిష్కార వేదిక చక్రాయపేట

54 minutes ago

చక్రాయపేటలో MRO కార్యాలయం నందు ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనాలు ప్రజా సమసస్యల పరిష్కార వేదిక లో పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో MRO విజయకుమారి జాయింట్ కలెక్టర్ అధికారులు భూ సమస్యలు ఉన్న ప్రజలు వారి సమస్యలు విని అర్జీలు స్వీకరించారు తొందర్లో సమస్యలు తీరుస్తామని తెలిపారు