kntv
kntv

భారత్‌తో దీర్ఘకాలిక సంబంధాలకు చైనా సిద్ధం

36 minutes ago

చైనాతో భారత్ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. ఏడు ఏళ్ల తర్వాత షీ జిన్‌ పింగ్ భారత్ పర్యటనకు ముందు ఈ ప్రకటన వెలువడింది.