kntv
kntv

రైతుల మోటార్లకు మీటర్లు పెట్టం: భట్టి విక్రమార్క

56 minutes ago

 

రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోమని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థ లోపాల సవరణకు వేల కోట్లు ఖర్చవుతున్నాయని తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పథకంలో కేంద్రం 60 శాతం గ్రాంటు, రాష్ట్రం 40 శాతం భరిస్తుందని చెప్పారు.