kntv
kntv

కొండాపురంలో బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయండి

52 minutes ago

కొండాపురం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. తాడిపత్రి-ముద్దనూరు హైవేలో ప్రతి గ్రామంలో షెల్టర్లు ఉన్నా కొండాపురంలో లేవని మండల కార్యదర్శి మనోహర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఏర్పాటు చేయకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు.