kntv
kntv

ప్యాకెట్ ఆహారంతో ఆరోగ్యానికి ముప్పు.. హెచ్చరిక గుర్తులు

1 hour ago

ప్యాకెట్ ఆహార పదార్థాల్లో అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, గుం డె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో ప్యాకెట్ల ముందు భాగంలో స్పష్టమై న హెచ్చరిక గుర్తులు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. లేబుల్స్ పరిశీలించి ఆహారం ఎంచుకోవాలని కోరుతున్నారు.