kntv
kntv

బ్రాహ్మణపల్లి ట్యాంకర్లతో నీటి సరఫరా

38 minutes ago

పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో శుక్రవారం ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు  వారంరోజులుగా బ్రాహ్మణపల్లి గ్రామంలోని రాఘవేంద్రస్వామి వీధికి సక్రమంగా నీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాటర్ లైన్మెన్ పరమేశ్ ఆ ప్రాంతానికి వాటర్ ట్యాంకు ద్వారా నీటిని సరఫరా చేయించారు దీంతో ఆ ప్రాంత ప్రజలు నీటిని పట్టుకుంటున్నార