kntv
kntv

విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పై అగ్నికి అహుతైనా కార్

1 month ago

విజయవాడ


బెంజిసర్కిల్ కొత్త ఫ్లైఓవర్ పై ప్రమాదం


వెళుతున్న కారు లో ఒక్కసారిగా వ్యాపించిన మంటలు 


పక్కనే కారు ఆపి... బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు


చూస్తుండగానే కారు ను చుట్టుముట్టిన మంటలు


మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది


ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేకపోవడం తో ఊపిరి పీల్చుకున్న స్థానికులు..!