kntv
kntv

‘డీసీ’ దర్శకులు, అనిరుధ్‌కు నిర్మాత అదిరిపోయే గిఫ్ట్!

41 minutes ago

‘డీసీ’ భారీ విజయం సాధించడంతో నిర్మాత కళానిధి మారన్ టీమ్‌కు అదిరిపో యే గిఫ్ట్స్ ఇచ్చారు. దర్శకులు అరుణ్ మాథేశ్వరన్, లోకేశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు ఖరీదైన కార్లను బహుమతిగా అందించారు. చిత్ర విజయానికి వారి కృషికి గుర్తుగా ఈ కానుకలు ఇచ్చారు. ఈ గిఫ్ట్ స్పెషల్.