kntv
kntv

రాష్ట్రపతి ముర్ముతో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ భేటీ

39 minutes ago

ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ V రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్‌లో భేటీ అయ్యారు. అగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ చేపడుతున్న సేవలను రాష్ట్ర పతి ప్రశంసించారు. ప్రభుత్వ భాగస్వామ్యంతో స్వచ్ఛంద సంస్థలు ప్రజల జీవ న ప్రమాణాలను మెరుగుపరచగలవని ఆమె పేర్కొన్నారు.