kntv
kntv

ప్రభుత్వ నిర్లక్ష్యంపై JAC ఫైర్ సమస్యలపై రాజీలేని పోరాటం

39 minutes ago

రోజు విద్యార్థులు, ప్రజలు ఈ మురుగునీటిని దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. సమస్యను అధికారులు, ప్రభుత్వం తక్షణమే గుర్తించి డ్రెయిన్ నీరు రోడ్డుపైకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.“ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోo JAC పచ్చ రాంగోపాల్ గారు