kntv
kntv

డిసెంబర్ 4న ‘వృషకర్మ’ గ్రాండ్ రిలీజ్

43 minutes ago

ప్రేక్షకుల ముందుకు సరికొత్త పౌరాణిక అద్భుతంగా ‘వృషకర్మ’ రాబోతోంది. మునుపెన్నడూ చూడని మైథలాజికల్ స్పెక్టకిల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.