kntv
kntv

చీకట్లో కూటమి సర్కార్. కరెంట్ కోతలు మండిపడుతున్న ప్రజలు

1 hour ago

గత వారం రోజులుగా ఉక్కబోత, దోమలతో విలవిలాడుతున్న ప్రజలు...రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్న వైనం...కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు...కరెంట్ కోతలు మానుకోకపోతే స్థానిక సంస్థల్లో ఓటుతో సమాధానం చెబుతామంటున్న ప్రజలు...వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పుతో వారి పనితీరుకు సరైన సమాధానం చెబుతాం!