kntv
kntv

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

1 hour ago

చక్రాయపేటమండల కేంద్రమైన చక్రాయపేటలో కార్యాలయం ఎదుట మండల ప్రజా సమసస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ విజయకుమారి తెలిపారు. జాయింట్ కలెక్టర్తో పాటు అధికారులు, పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి హాజరవుతారన్నారు. ప్రజలు పరిష్కార వేదికకు హాజరుకావాలని కోరారు

Click here to Read More
Previous Article
చీకట్లో కూటమి సర్కార్. కరెంట్ కోతలు మండిపడుతున్న ప్రజలు
Next Article
విద్యార్థుల భోజనంపై దుష్ప్రచారం వద్దు ZPTC లతా రెడ్డి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment