kntv
kntv

రేపు అమరావతి మండలం లో పవర్ కట్

53 minutes ago

  అమరావతి మండల కేంద్రం, మండల పరిధిలోని జూపూడి, మునుగోడు, నరుకుళ్ళపాడు, ఎండ్రాయి, పెద్దమద్దూరు గ్రామాల్లో రేపు రెండవ శనివారం సందర్భంగా 11 కె.వి మరమ్మత్తుల దృష్ట్యా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని అమరావతి మండల విద్యుత్ శాఖ అధికారి రవికిరణ్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.