kntv
kntv

పుతిన్‌కు ‘తిరుక్కురళ్’ మోదీ ప్రత్యేక బహుమతి

1 hour ago

రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ కానుక అందించారు. తమిళ గ్రంథం ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని పుతిన్‌కు బహూకరించారు. తిరువళ్లువర్ రచించిన గ్రంథం భారతీయ జ్ఞాన సంపద, తమిళ సంస్కృతి విశిష్టతను చాటి చెప్పింది. భారత్-రష్యా సాంస్కృతిక బంధానికి ప్రతీకగా కూడా నిలిచింది.