kntv
kntv

ఇరాన్ అధ్యక్షుడితో ముర్ము భేటీ.. శాంతిపై చర్చలు

45 minutes ago

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అ య్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సమావేశంలో భారత్‌-ఇరాన్‌ మధ్య దీర్ఘకాల స్నేహబంధాలు, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలపై ఇరువురు నేతలు చర్చించారు. సంభాషణ, దౌత్యం ద్వారా శాశ్వత శాంతి సాధనకు భారత్‌ కట్టుబ డి ఉందని ముర్ము స్పష్టం చేశారు.