kntv
kntv

మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఎంప్లాయిస్ వేశం

1 hour ago

ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్, ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జె ఏ సి) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సదస్సు, రౌండ్ టేబుల్ సమావేశం శనివారం స్థానిక ప్యాబిన్ కన్వెన్షన్ సమావేశపు హాలులో జరిగింది. ఈ సదస్సు కు రాష్ట్ర అధ్యక్షులు పిట్టా మహేష్, గౌరవ చైర్మన్ మహదేవ్ ఆనందరావు, ప్రధాన కార్యదర్శి ఆర్ సత్యం, షేక్ కరిముల్లా పాల్గొన్నారు