kntv
kntv

వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి DG పల్లి యూత్ ఆధ్వర్యంలో

2 hours ago

చక్రాయపేట మండలం దేవరగుట్టపల్లి లో శివాలయం దగ్గర వరసిద్ధి వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి డిజి పల్లె శివాలయం యూత్ ఆధ్వర్యంలో గణేషుడి ఉత్సవాలని ప్రతిష్టత్మకంగా జరపాలని కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు డిజిపల్లి యూత్ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆ వినాయకుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటామని తెలిపారు