kntv
kntv

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

12 hours ago

 

 

 

హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్‌, పోలీస్‌ శాఖలు సమన్వయంతో పర్యవేక్షించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అధికారులు, కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనాలు సాఫీగా జరిగేలా చెరువుల వద్ద క్రేన్లు, అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధి కారులను ఆదేశించారు.