kntv
kntv

పులివెందులలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ బీటెక్ రవి

12 hours ago

పులివెందులలోని డా. సాయి కిషోర్ ఫిజియోథెరపీ సెంటర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ,పేర్ల పార్థసారధి రెడ్డి  తూగుట్ల మధుసూదన్ రెడ్డి  చాపాటి శ్రీనాథ్ రెడ్డి  పాల్గొన్నారు పులివెందుల ప్రజలకు విగ్రహాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేయడం జరిగింది.

Click here to Read More
Previous Article
బ్రిక్స్‌ 20వ వార్షికోత్సవం చారిత్రక మైలురాయి: మోదీ
Next Article
హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment