kntv
kntv

ఉచిత వినాయక విగ్రహాల పంపిణీ

1 day ago

✍️జై బోలో గణేష్ మహరాజ్ కి జై🙏 వినాయక స్వామి మట్టి విగ్రహాలు ఉచిత పంపిణీ కార్యక్రమం 13 /09/2026 తేదీ అనగా ఆదివారం ఉదయం7:00గంటలకు**వినాయక చవితి పండుగనుపురస్కరించుకొని సుండుపల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేయబడును.ఎగువ ఈడిగపల్లి  పంచాయతీ నందు పెట్రోల్ బంకు ఎదురుగా వై.రెడ్డి శేఖర్ నివాసం నందు ఇవ్వబడును.