kntv
kntv

45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన80s ట్రెండ్

1 hour ago

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఒక మహిళ 45 ఏళ్ల క్రితం ఒక నగల దుకాణంలో హారం దొంగిలించి, తన పేరు మార్చుకుని పరారైంది.అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 80s Retro శైలిలో ఆమె తన పాత ఫోటోను ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. ఆ ఫోటోను చూసిన షాపు యజమాని ఆమెను గుర్తుపట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ జరిపి ఆమెను పట్టుకున్నారు.