kntv
kntv

ఇరాన్‌ యుద్ధంపై అమెరికా వాచ్‌డాగ్‌ కీలక నివేదిక

4 hours ago

ఇరాన్ యుద్ధంపై అమెరికా ప్రభుత్వ వాచ్‌డాగ్ నివేదిక విడుదల చేసింది. ఏప్రి ల్ 1 నుంచి జూన్ 30 వరకు నష్టాలను వివరించింది. అమెరికా సైన్యం ఆయుధా ల కొరతను ఎదుర్కొందని తెలిపింది. విమానాలు, స్థావరాలు, దౌత్య కార్యాలయా లపై ప్రభావాన్ని వెల్లడించింది. చర్చలకు సిద్ధమని ట్రంప్ సూచించారు.