kntv
kntv

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఘన నివాళులు....

1 hour ago

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల. నాని గారి అకాల మరణానికి చింతిస్తూ వారికి కంచికచర్ల పట్టణ వైసార్సీపీ అధ్యక్షులు వేమా.సురేష్ బాబు గారి అధ్యర్యంలో నివాళులు అర్పిచడం జరిగినది.ఈ కార్యక్రమం లో  వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు .