kntv
kntv

గోవిందరాజుపురంలో విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ

1 hour ago

వినాయక చవితి సందర్భంగా మనుబోలు మండలం గోవిందరాజుపురంలో కంటే సుధాకర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్లేట్లు, నోట్‌బుక్స్‌, స్టేషనరీ పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, కంటే అనురాజ్‌, పోలయ్య, పసుపులేటి రామయ్య, తాళ్లూరు మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.