kntv
kntv

ఆళ్ల నాని మృతిపై జగన్‌ దిగ్భ్రాంతి

3 hours ago

ఆళ్ల నాని ఆకస్మిక మృతిపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాని మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నాని డిప్యూటీ సీఎంగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.