kntv
kntv

రష్యా చమురు బిల్లులో భారత్‌కు భారీ సుంకం ముప్పు

2 hours ago

రష్యా చమురు కొనుగోలుపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లులో భారత్‌ పేరును చేర్చారు. డెమోక్రటిక్‌ కాంగ్రెస్‌ సభ్యుడు స్టెనీ హోయర్‌ ప్రతిపాదించిన సవరణ లో భారత్‌తో పాటు చైనా, టర్కియే సహా 10 దేశాలను పేర్కొన్నారు. బిల్లు ఆమో దమైతే రష్యా చమురు వాణిజ్యంపై 100 శాతం సుంకం విధించే అవకాశం ఉంది.