kntv
kntv

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ

41 minutes ago

తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అజా రుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామ కృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.