kntv
kntv

సభ ఏర్పాట్లను మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి,

1 hour ago

సీతారామపురం టౌన్‌లో సెప్టెంబర్ 17న వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎల్విఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగే సభకు సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. సభ ఏర్పాట్లను పార్టీ నాయకులు పరిశీలించారు.


Click here to Read More
Previous Article
DP వరల్డ్ మహిళల ఆసియా కప్ 2026 విజేతగా నిలిచిన భారత మహిళల
Next Article
సీతారామపురం వాడ వాడ lఘనంగా పూజలు అందుకుంటున్న గణనాధుడు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment