kntv
kntv

ఈపీడీసీఎల్ నూతన ఎస్ఈ గా సింహాచలనాయుడు

50 minutes ago

ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ సూపరింటెండెంట్ఎస్‌ఈ) బోను సింహాచలం నాయుడు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం (టీఎన్‌పీఎస్) ఈపీడీసీఎల్ డిస్ట్రిక్ ప్రెసిడెంట్ బి.యమ్. నాయుడు ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
Click here to Read More
Previous Article
పెద్దశేష వాహనంసేవలో విహరించిన శ్రీనివాసుడు
Next Article
శ్రీ నాగశ్రీనివాసురొంగల దక్షిణరైల్వేలో డీజీఎం నియామకం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment