kntv
kntv

వంగవీటి ఆశకిరణ్ అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సారి సమర్పణ

1 month ago

విజయవాడ బాలాజీనగర్‌లో కటక్కం బుజ్జి, సేలం మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి సారే సమర్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేడుకలో వంగవీటి ఆశ కిరణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం ఘనంగా, వైభవంగా సాగింది.