kntv
kntv

బాలయ్యకు షూటింగ్‌లో గాయం.. సీఎం చంద్రబాబు స్పందన

3 hours ago

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు 'NBK111' షూటింగ్‌లో స్వల్ప గాయమైంది. కాకినాడలో యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో కండరానికి గాయం కావడంతో చికిత్స అందించారు. సీఎం చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. త్వరలోనే బాలయ్య మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు.

Click here to Read More
Previous Article
రాహుల్‌తో జితేంద్ర సింగ్ భేటీ.. ఢిల్లీలో చర్చనీయాంశం
Next Article
బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment