kntv
kntv

"రేవంత్ రెడ్డి గారూ.. మీకు బూతు రాజకీయాలే ముఖ్యమా?

5 hours ago

"ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. తెలంగాణ నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది.ప్రజల సమస్యలను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై దాడులు చేయడం ముఖ్యమంత్రికి తగదు.