kntv
kntv

కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు .CM పై వరుదు కళ్యాణి ఫైర్ ..

4 hours ago

ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, సౌత్ జోన్ ఏసీపీ మానసలను నిందితులుగా చేర్చాలని కోరుతూ విజయవాడ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది.