kntv
kntv

కలెక్టర్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డ్స్ ప్రధానం

14 hours ago

ఇటీవల షైనింగ్ స్టార్ అవార్డ్స్ కీ ఎన్నికైన కొమ్మారెడ్డి హై స్కూల్ విద్యార్థులు స్వప్నిక, నాగ కోమలి, నాగ కార్తీక్, దివిజ, జశ్వంత్ లు సోమవారం జిల్లా కలెక్టర్ బాలాజీ ఐఏఎస్ చేతుల మీదుగా  షైనింగ్ స్టార్ అవార్డ్స్ అందుకున్నారు . వీరిని బాలాజీ ఐఏఎస్ కళాశాల విద్యలో కూడా మంచి మార్కులు తెచ్చుకొని ప్రయోజకులు అవ్వాలని ఆకాంక్షిస్తూ విష్ చేశారు......