kntv
kntv

పీవీ సింధు విజయం.. రాజమౌళికి సరదా ఆఫర్!

1 month ago

జపాన్ ఓపెన్ సూపర్-750 టైటిల్‌ను గెలిచి పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో అకనే యమగూచిని 21-17, 21-17తో ఓడించి ఈ ఘనత సాధించింది. ఆమె విజయంపై రాజమౌళి ప్రశంసలు కురిపించగా.. "బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే కొత్త నటిగా నేను సిద్ధం" అంటూ సింధు సరదాగా స్పందించింది.

Click here to Read More
Previous Article
ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి... ఎమ్మెల్యే
Next Article
కలెక్టర్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డ్స్ ప్రధానం

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment