kntv
kntv

జన నాయగన్ జోరు.. విడుదలకు ముందే రూ.10.6 కోట్లు

14 hours ago

దళపతి విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. జులై 23న విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ.10.60 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. తమిళనాడులో అత్యధిక స్పందన లభించగా, విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు వస్తున్న చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click here to Read More
Previous Article
కలెక్టర్ చేతుల మీదుగా షైనింగ్ స్టార్ అవార్డ్స్ ప్రధానం
Next Article
ఈ సంవత్సరం 3 IIIT సీట్లు సాధించిన కొమ్మారెడ్డి హై స్కూల్

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment