kntv
kntv

ఈ సంవత్సరం 3 IIIT సీట్లు సాధించిన కొమ్మారెడ్డి హై స్కూల్

15 hours ago

బంటుమిల్లి టౌన్ లోని కొమ్మారెడ్డి హై స్కూల్ విద్యార్థిని జే. నాగ కోమలి సోమవారం విడుదల అయిన ఐఐఐ టి సెలక్షన్ లిస్ట్ ఫలితాల్లో ఐఐఐ టి ఒంగోలు క్యాంపస్ నందు సీటు సాధించింది. యిప్పటికే 2026 విద్యా సంవత్సరంకు గాను కొమ్మారెడ్డి విద్యార్థులు ఈ. దివిజ, ఎం ఎల్ ఎస్ ఎన్ స్వప్నికా ఒంగోలు క్యాంపస్ నందు ఐఐఐ టి సీట్లు సాధించారు......