kntv
kntv

మైలవరం నియోజకవర్గం లో CMRF, LOC ల పంపిణి.

59 minutes ago

మైలవరం లో 227 మంది లబ్ధిదారులకు ₹1.08 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.కూటమి ప్రభుత్వం మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా CM రిలీఫ్చే క్కులు, ఎల్‌ఓసీల రూపంలో మొత్తం రూ.27కోట్లు ఆర్థిక సహాయం మంజూరైనట్లు ఎమ్మెల్యే వసంత వెల్లడించారు. ఇందులో 2,184 మందికి రూ.13కోట్లు విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, 795 మందికి రూ.14కోట్లు విలువైన ఎల్‌ఓసీలు.