kntv
kntv

మదనపల్లి తిరుపతి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

1 hour ago

 అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం విత్తలం వద్ద ప్రమాదానికి గురైన ఆర్‌టీసీ బస్సు ..టైర్ పేలి బోల్తా పడ్డ బస్సు.. వేగంగా వెళ్తుండగా టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తాపడిన బస్సు..బస్సు డ్రైవర్ వెంకటేశ్వరరావుతో పాటు 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు..