kntv
kntv

CJP ఉద్యమానికి అన్నా హజారే మద్దతు.. మౌన దీక్ష

1 hour ago

CJP ఉద్యమానికి మద్దతుగా ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అహిల్యానగర్‌లో మౌన దీక్ష చేపట్టారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులతో ప్రభుత్వం అణచివేతకు కాకుండా చర్చలు జరపాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. "అణచివేత కాదు.. సంభాషణే పరిష్కారం" అనే బ్యానర్‌తో నిరసన కొనసాగించారు.