kntv
kntv

డీకే బాబు దాతృత్వం రూ.80 వేల ఆర్థిక సాయం

33 minutes ago

తలుపుల  మహబూబ్ సుబహాని దర్గాలో గ్యారమి పండుగ సందర్భంగా  అన్నదాన కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ తలుపుల మండల కన్వీనర్ డీకే బాబు రూ.40 వేల విరాళాన్ని అందజేశారు

పంచాయతీకి చెందిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలకు చెందిన రెండు కుటుంబాలకు మరో రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.